Pages

Sunday 18 January 2015

నమస్తే తెలంగాణా పేపర్ లో వచ్చిన డాక్టర్ కాలువ మల్లయ్య గారి తప్పు తొవ్వ


ఈ రోజు (18th January, 2015) నమస్తే తెలంగాణా పేపర్ లో వచ్చిన డాక్టర్  కాలువ మల్లయ్య గారి “ఏది అభ్యుదయం? ఏది నిరంకుశం?” అనే వ్యాసం చుసిన తరువాత మన దగ్గర ఇంకా కొంత మంది ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు అని అర్థం అవుతంది.
మొదటగా ఈ కింది వ్యాసాన్ని జర ఒపిగగా చదవండి…
Kaluva Malliah

జంబూ ద్వీపానికి వలస వచ్చి భారత సంతతికి చెందిన ఆదిమ భారతీయులను జయించి ద్రవిడులుగా, దస్యులుగా ముద్రవేసి దేశాన్ని ఆక్రమించుకుని పాలకులుగా మారిన మొట్టమొదటి విదేశీయులు ఆర్యులు.

అయ్యా ! బ్రిటిష్ వాళ్ళు ప్రతిపాదించిన ఆర్య సిద్ధాంతం తప్పు, ఒక మోస పూరిత విషం అని తేలిన తరువాత గూడా దాన్ని ప్రామాణికంగా తీసుకోవడం ఎంత వరకు సమంజసం.
ఈ కింది లింక్ ను క్లిక్ చేసి చదవండి.

Aryan-Dravidian divide a myth: Study

మీరు అ తప్పును ఆదరంగా చేసుకొనే మొత్తం వ్యాసం మీకు నచ్చిన విధంగా రాసుకున్నారు….ఏమనాలి దీన్ని? 

“ఆంగ్లేయుల చరిత్రను ప్రజాస్వామికమైనదిగా ముస్లింల చరిత్రను అభివృద్ధి నిరోధకంగా చిత్రించారు.”…

అయ్యా! ….ఎవరు ప్రజాస్వామికమైనదిగా అన్నారో తెలుసుకోవాలని ఉంది

“ప్రపంచాన్నే ప్రభావితం చేసిన బౌద్ధధర్మాన్ని ఆర్య సంతతి వారు భారత దేశం నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కానీ ముస్లింలు చేయలేదు.”

ఓహ్ పెద్ద మనిషి ! అంత పెద్ద బుద్ధ విగ్రహాన్ని ఆఫ్గనిస్తాన్లో బాంబులు పెట్టి పేల్చింది గూడా ఆర్య సంతితి వారెన? బౌద్ద ధర్మాన్ని పాటించే దైల లామా కు బారత దేశంలో ఎన్ని రోజులైనా ఉండవచు అని చెప్పింద్ది ఆర్య సంతతి వారెన ?

“తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక, భాషలను కూడా ఆంగ్లేయుల, సీమాంధ్రుల దృష్టికోణం లోంచే మూల్యాంకనం చేశారు.”..
మరి ఆర్య సిద్ధాంత గూడా బ్రిటిష్ వారి దృష్టికోణం లోంచే మూల్యాంకనం చేశారు అనడంలో ఏమైనా తప్పు ఉందా?

  నైజాం పాలన తెలంగాణ చరిత్రను ఆంగ్లేయుల కోణంలోంచి కాకుండా తెలంగా ణ ముస్లింల దృష్టికోణం లోంచి చూడాలి.
ప్రతి పల్లె పల్లె చెప్పుతుది నైజం పాలనా ఎంత రాక్షస మైనది అని …..

రాజులందరూ ఫ్యూడలే! వాళ్లను మతపరంగా చూడడం సరైంది కాదు.
అయ్యా ! హైదరాబాద్ సంస్థానాన్ని ఇస్లాం రాజ్యాంగ పరిపాలన చేయడం మత పరంగా చూడద్దా ?
“నిజాం కాలంలో మత స్వేచ్ఛతో పాటు మతకలహాలు లేవు.”
అయ్యా ! మీకో దండం… ఇంత పెద్ద అబద్ధాన్ని చాల అలకగా చెప్పినందుకు
నైజాం పాలనలోని చివరి నాలుగైదు సంవత్సరాల్లో రజాకార్ల విజృంభణా కాలంలో జరిగిన దౌర్జన్యాలను మినహాయిస్తే నిజాం పాలన ఏ ఇతర రాజుల పాలనకూ తీసిపోదు.
అయ్యా! జర ఇంతకు ముందు రాసిన  “ రాజకీయ నాయకుల దృష్టిలో నిజాం పాలనలో దొర్లిన చిన్న, చిన్న, అతి సాధారణమైన తప్పులు” కొద్దిగా చదవగలరు…..
 
ఒహ సారూ ! మీరు రాసిన వ్యాసం తెలంగాణా మేలు చేసే టట్లు నైకైతే కానోతల్లేదు……. 

Monday 5 January 2015

రాజకీయ నాయకుల దృష్టిలో నిజాం పాలనలో దొర్లిన చిన్న, చిన్న, అతి సాధారణమైన తప్పులు

 

కొంత మంది తెలంగాణా రాజకీయ నాయకుల దృష్టిలో నిజాం పాలనలో అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన లేదా దొర్లిన చిన్న, చిన్న అతి సాధారణమైన తప్పులు.

1. ప్రపంచ దేశాలను బ్రష్టు పట్టించిన భూస్వామ్య వ్యవస్థను పెంచి పోషించడము.

2. 97% నిరక్షరాస్యతను సాధించడం. తెలుగు, కన్నడ, మరాఠీ బాషలను పాటశాలల్లో నిషేదించడం.

3. సామాన్య ప్రజలకు అర్ధం కాని ఉర్దూ బాషలో పరిపాలన చేయడం, అతి రహస్యమైన పత్రాలు శత్రువుకు చిక్కకుండా ఉండడం కావచ్చు.

4. బలవంతపు వెట్టి చాకిరీ, నిజాం రాజు కల్పించిన పటిష్టమైన ఉద్యోగ వ్యవస్థ కావచ్చు.

5. రజాకార్ల అరాచకాలకు అనుమతి , చట్ట బద్దత, కాని అప్పటి కాంగ్రెస్ పార్టీ పై నిషేధం, ప్రజల మనోభావాలను గౌరవించడం ఏమో.

6. నిజాం తన రాజరిక ఖజానా నింపడానికి ప్రజల స్థితి గతులతో సంబధం లేకుండా 100 పైగా పన్నులు వాసులు చేయడం, ఆర్థిక శాస్త్ర నైపుణ్యత నెమో.

7. ఊర్లకు, ఊర్లను దోపిడీ చేయడం నిజాం రాజు ఉద్దేశంలో చిన్న చిన్న సంఘటనలు కావచ్చు లేదా కొత్త పన్ను విధానం కావచ్చు.

8. ఆడవాళ్ళను ఎత్తుకొని పోవడం, రేప్ చెయ్యడం, రజాకర్ల శిక్షణలో భాగం కావచ్చు.

9. తక్బిర్ అనే పవిత్ర కార్యక్రమం కింద బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చడం, లౌకిక వాదనకి, సెక్యులర్ విదానం కావచ్చు.

10. కట్టుకున్న భర్తల ముందు ఆడవాళ్ళను నగ్నంగా బతుకమ్మ ఆడించడం చిన్న పొరపాటు కావచ్చు.

11. “మా రాజు తర తరాల బూజు “ , “నాజిలను మించినోడు” అనేవి కవులు ప్రేమతో రాసుకొన్న పద్యాలూ.

12. పల్లె పల్లెలో సాగిన సాయుధ పోరాటం అతి చిన్న శాంతి బద్రతల సమస్య కావచ్చు.

According to some Telangana politicians very few and minor mistakes happened under the Nizam rule in then Hyderabad state.

1. May be pampering feudal system was best suitable for illiterates.

2. Banning Telugu/Maratha/Kannada languages as medium of learning for kids is a very big achievement of Nizam on part of education.

3. Achieving 97% illiteracy might be the honor for world’s wealthy king Nizam.

4. Bonded labor could be big employment for the people.

5. Banning Congress but allowing MIM ( Razaakars ) may be the best political decision of Nizam

6. Collecting heavy taxes for personal luxury by the Nizam may be best economic practice of Nizam.

7. Raping and killing women could be part of training for razaakars.

8. Looting villages whichever deny to pay ransom could be part of new method of collecting taxes for his loyal needs.

9. The killing and raping of women, forcing them to pay sacred bathukamma may be minor acts of some un-kown groups not legally allowed razaakars.

10. Forceful religious conversions into Islam could be assigned work from skies under the banner of “Thakbir”

11. Calling Nizam as “Cruel than Nazis” could be lyrics written by his loving poets.

12. Armed struggle against the Nizam by common man across Hyderabad state may be small law and order problem.

Related Posts Plugin for WordPress, Blogger...