Pages

Monday 2 February 2015

కేబుల్ ఆపరేటర్లు ప్రసారం చేస్తున్న లైసెన్స్ లేని టీవీ చానల్స్


మన ఇంట్ల ఉన్న టీవీ లల్ల  ప్రభుత్వం అనుమతించిన అన్ని ఛానల్స్ రావు, మన కేబుల్ ఆపరేటర్ ఏది ఒకే అంటాడో అవ్వే మనం చూసి తరించాలి. సరే ఇంత వరకు బాగానే ఉంది…
కాని మన కేబుల్ ఆపరేటర్లు ప్రభుత్వం  అనుమతించని చానల్స్ ని ప్రసారం చేయడం చట్ట విరుద్ధం కదా?

మన తెలంగాణా లో ప్రసారం అవుతున్న కొన్ని లైసెన్స్ లేని టీవీ చానల్స్
1. Peace TV Urdu
Peace TV Urdu
2.ARY Qtv
ARY Q Tv
3. Madani Channel
madani channel

దీని పై మన ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకుంటాదా?

At home, we watch so many TV channels but we ignore their license status in India.

Currently in Telangana, cable operators are telecasting these three unlicensed TV channels

1. Peace TV Urdu
2.ARY Qtv
3. Madani Channel

Below is the list of permitted private satellite TV channels in India as on 31-12-2014.

భారత ప్రబుత్వం నుండి లైసెన్స్ ఉన్న టీవీ ఛానల్స్ లిస్టు మొత్తం ఎంకులాడిన కాని దాంట్ల వీళ్ళ పేర్లు లేవు…

Will government take any action on this?
Related Posts Plugin for WordPress, Blogger...