Pages

Wednesday 24 June 2015

Seemandhra Media Andhra Jyothi Insults Governor ESL Narasimhan

 

Seemandhra media especially Andhra Jyothi Telugu daily news paper in its 24-June-20015 Telangana edition has morphed the facial image of Telangana and Andhra Pradesh governor ESL Narasimhan with Tollywood actor Mahesh Babu in police uniform.

Is it press freedom or deliberately insulting Governor ESL Narasimhan?

Below are the morphed and real images of personalities.

governr abn2  Sri ESL Narasimhan

 

Mahesh Babu 2

So Andhra Jyothi, an alleged to be mouth piece of Telugu Desham Party, is successfully trying to reduce dignity of governor in the mask of press freedom.

Today it is Governor in police uniform, tomorrow it could be like a thief behind bars or anything  Andhra Jyothi management and editorial team fits suitable for them.

Wednesday 17 June 2015

చంద్రబాబు జైలు శిక్ష నుండి చట్టపరంగా తప్పిచ్చుకోవడానికి ఉన్న ఏకైక మార్గం

 

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వోట్ కి నోట్ కేసులో చట్టపరంగా తెలంగాణా లో శిక్ష పడకుంట తప్పించుకోవాలి అనుకుంటే ఏదైనా ఒక సర్టిఫైడ్ డాక్టర్ లేదా సైకియాట్రిస్ట్ నుండి గత నెల విదేశీ పర్యటనల ద్వార తీవ్ర అలసట చైనా, జపాన్ వెళ్లి వాళ్ళ బాషలో మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పటి నుండి నుండి  అనగా దాదాపు 20-మే-2015 నుండి కొన్ని విషయాల మీద అవగాహనా తప్పి, పిచ్చి పిచ్చి గా చేస్తున్నాడు అని వాళ్ళు రాసి ఇచ్చిన మందులు గూడా వేసుకుంటున్నాడు అని న్యాయ స్థానానికి సాక్షాలు సుపెట్టుతే సరిపోతింది.

మతి స్థిమితం కోల్పియిన వాళ్ళ మాటలు న్యాయస్థానం లో నిలబడవట గద !...

 

 

Legal Advise For AP CM CBN To Escape From Jail

Andhra Pradesh chief minister Nara Chandrababu Naidu has only one option left to escape from jail as convicted criminal in the current cash-for-vote case. In order to do that just CBN need to get a certified copy from a doctor or psychiatrist stating that he lost his mental consciousness and behaving unnaturally since his return from China and Japan visits where he tried to speak in their own languages, but failed to do.

If CBN can successfully submit this kind of report then courts may ask Telangana government to treat him first before prosecuting.

Heard that courts do not consider the statements of mentally retarded people.

 

Disclaimer: The above Telugu and English article (unless explicitly and clearly mentioned) is a work of fiction. Readers are advised to read it in right spirit and not confuse the content with real happenings. Even if it resembles someone, it's probably just a coincidence.

Tuesday 16 June 2015

ఎ.సి.బి అరెస్ట్ కు ముందు చంద్రబాబు పెట్టుతున్న కొన్ని ఆంక్షలు


‘ఓటుకు నోటు’ కేసులో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అరెస్ట్ ఖాయం అని నిర్ణయం అయిన తరువాత తన మనసుల ఉన్న కింది కోరికలను తెలంగాణా ప్రభుత్వం మరియు ఎ.సి.బి  విధిగా అమలు చెయ్యాలి అని కోరుతున్న చంద్రబాబు నాయుడు.
1. వోట్ కి నోట్ అనే శిక్ష వేసేటప్పుడు దాన్ని "చంద్రబాబు వోట్ పథకం" గా భారత ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టం చేసి గుర్తించాలి.
2. జైలు లో ఉన్న తన అర్ర మొత్తం గోడలపై పసుపు పచ్చ రంగులే వేసి దాని మీద  "జై చంద్రబాబు", "జై తెలుగు దేశం" "బ్రింగ్ బ్యాక్ బాబు" , "బాబు వస్తేనే జాబు" "ఆంధ్ర తేజం బాబు"  అనే స్లొగన్స్ ఉండాలి.
3. మైక్ లో మాట్లాడంది, వీడియో కాన్ఫరెన్స్ లో కనపడకపోతే నిద్ర రాదు కాబట్టి, పని చెయ్యని బొమ్మ మైక్, కనెక్షన్ లేని పెద్ద టి.వి సెట్ ని రూం లో పెట్టాలి.
4. తన దగ్గరి దోస్తులు అయిన బిల్ గేట్స్, బిల్ క్లింటన్ తో మాట్లాడడానికి ఒక స్పెషల్ ఫోన్ ని ఏర్పాటు చెయ్యాలి.
5. సింగపూర్ నుండి ఎవరైనా తనను కలవడానికి వస్తే అడ్డు చెప్పకుండా సక్కగా వాళ్ళను తన ఉన్న జైలు కి తోలుకొని రావాలి.
6. ఒక్కసారి జైలు లో అడుగు పెట్టిన తరువాత తెలంగాణా ప్రబుత్వం తన మీద ఉన్న పాత కేసులు అన్ని కొట్టేయాలి మల్ల బావిషత్తు లో కూడా ఏమి కేసులు పెట్టదు.
7.  తన కార్యకర్తలు అయిన ఎర్రబెల్లి, మోత్కుపల్లి, రమణ, సోమిరెడ్డి, నన్నపునేని రాజకుమారి, గాలి ముద్దుకృష్ణ, పరకాల ప్రభాకర్ తో ఒక భజన మండలి ఏర్పాటు చేసి తను లేసినప్పుడు, మల్ల పడుకునేటప్పుడు వీళ్ళ భజన తప్పనిసరిగా ఉండేటట్టు తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలి.
8.  జైలు అర్రల ఉండే టి వి ల తన బామ్మర్ది బాలయ్య సినిమాలు సుపెట్టాలి. ఓపెన్ హార్ట్ విత్ అర్.కే  అనే కార్యక్రమాన్ని తన జైలు గదిలో నిర్వహించాలి, తెలంగాణా ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను నేరుగా ఆంధ్ర ప్రజలకు చెప్పే వీలు కల్పించాలి.
9. తన ను ఎవ్వరు జైలు లో కలుస్త అన్ని ఎలాంటి అభ్యంతరాలు పెట్టకుండా అనుమతి ఇవ్వాలి, కానీ ఒక్క వై ఎస్ షర్మిల, లక్ష్మి పార్వతి  "జైలు లో పరామర్శ యాత్ర" కు మాత్రం  అనుమతి మాత్రం ఇవ్వద్దు.
10. తెలంగాణా ప్రభుత్వం తన సొంత ఖర్చులతోటి ఇంగ్లీష్ ట్యూషన్ మరియు "వాయిస్ అండ్ అక్సెంట్' ట్రైనింగ్ ఇప్పియ్యాలి.

 
Chandrababu’s Terms & Conditions Before Arrest By Telangana ACB

The wish list of AP Chief Minister Chandrababu Naidu before arresting by ACB of Telangana government
1. Since his arrest in the case of Cash-for-vote scandel, the government should make a law in Parliament and rename it as “Chandrababu Vote Yojana”.
2. The walls of jail cell should be painted with slogans like “ Bring Back Babu”, “Jai Telugu Desham”,  “Andhra Tejam Babu”, ‘Babu For Job”.
3. Telangana government should provide him with wireless hand mike, and vide conference toy set for playing to get peaceful sleep.
4. The jail authorities should install a direct telephone line to speak with his close friends Bill Gates and Bill Clinton.
5. Singapore officials whoever want to meet him should be directly escorted from airport to his jail room without making any technical problems.
6. The government of Telangana should strike off all the old and pending cases against him as soon as he steps into the jail.
7.  A bhajana mandali consisting of Errabelli Dayakar Rao, Mothkupalli, Ramana, Somireddy, Nannapuneni, Gali Muddhukrishna and Parakala Prabhakar should be formed and ensure that every morning and evening they do some bhajana for smooth sleep.
8. The original TV set should play all the movies of his brother-in-law Balayya without any interruption. He should be allowed to give interview with ABN Andhra Jyothi titled as “Open Heart With RK”.
9.  Government should not object any visitors to meet him in jail, except YS Sharmila and Laxmi Parvathi.
10. Telangana government should teach him English lessons and train in voice and accent with their own expenses.

Disclaimer: The above Telugu and English article (unless explicitly and clearly mentioned) are a work of fiction. Readers are advised to read it in right spirit and not confuse the content with real happenings. Even if it resembles someone, it's probably just a coincidence.

Saturday 6 June 2015

Andhra CM Chandrababu Dumps Modi’s ‘Make In India’, Sings ‘Make In Singapore’ For Capital Amaravathi

 

  • Is there any scam in the pipeline?
  • * Are we intellectually short of planning a capital city on our own?
  • * Don’t we have engineers and experts in this vast country who can do this job even after 67 years of independence?
  • Can’t we draft a decent road network and connectivity plans for a newly upcoming capital at historic Amaravathi as capital of Andhra Pradesh?
  • Don’t we have planners who can draft theme parks, golf course, cricket stadium and educational buildings?
  • By outsourcing a capital region master plan to Singapore, I have no doubt in saying that Chandrababu Naidu has fooled all the intellectuals of the country including much publicized “Make In India” program.

When PM Narendra Modi is giving slogans of “Make in India”, his NDA member, Telugu Desham Party (TDP) president and Andhra Pradesh Chief Minister Chandrababu Naidu is singing and dancing on “Make In Singapore” tunes for building capital city at Amaravathi.

Narendra Modi believes and speaks heavily and highly about us and says our young dynamic youth has lot of opportunities and skills to make India as ‘developed country’ as well as potential to give direction to world in coming days on every single stage whenever he gets opportunity. But at same time, the GREAT high-tech Chandrababu Naidu and so called CEO of Andhra, does not believe any of these things that is linked with India and Indians, but openly supports whatever comes from Singapore.

It is widely suspected that by outsourcing capital region plan and investment to Singapore, AP CM Chandrababu has become proxy and opened a secret financial channel where all the black money will be converted as legal investments into Amaravathi capital development via Singapore.

If Chandrababu Naidu is so honest as CM and transparent in his administration, why he is hiding the terms and conditions of capital region development agreement with Singapore authorities who drafted the master plan.

Below are the maps given by Singapore authorities to Andhra CM Chandrababu Naidu on 28 May, 2015.

 

1. Capital Region Plan - Concept Plan

capital 1

2. Final Capital Region Plan – Structure Plan

capital 2

3. Capital City Master Plan – Planning Concept

capital 3

4. Capital City Master Plan – Road Network Strategy

capital 4

5. Capital City Master Plan – Public Transit ( Metro)

capital 5

6. Capital City Master Plan – Non-Motorised Transport Strategy

capital 6

7. Capital City Master Plan – Features along Green and Blue Network

capital 7

8. Capital City Master Plan – Krishna River Treatment

capital 8

9. Capital City Master Plan – Religious Tourism Circuit

capital 9

Monday 1 June 2015

నారా చంద్రబాబు: ఎం.ఎల్.ఎ రేవంత్ రెడ్డి అరెస్ట్ కు కారణం నేనే

ప్రపంచంలో ఏది  జరిగిన  దానికి మూల కారణం నేనే అని చెప్పుకునే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన  ఎం.ఎల్.ఎ రేవంత్ రెడ్డి  అరెస్ట్ అయిన 24 గంటల లోపే దానికి కారణం నేను అని ఒప్పుకున్నాడు.

కంప్యూటర్, సెల్ ఫోన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫ్లై ఓవర్లు, రోడ్లు , బిల్డింగులు, చెడ్డి లు , బనీన్ లు,  సైకిల్, కార్లు, లారీలు, విమానాలు అట్లా ప్రపంచం లోనే సకల వస్తువులను కనిపెట్టిన తరువాత,  "వోట్ కు నోట్" అనే దాన్ని చాల ముందు చూపుతో అబివృద్ధి చేసిన సూత్రానికి చంద్రబాబు నాయుడు గారి పేరు శాశ్వితంగా ఉండాలి అని ఉద్దేశం తో ఒప్పుకునట్టు తే.దే.పా కార్యకర్తలు సమర్ధించుకుంటున్నారు. 

వోట్ కు నోట్ అనే సూత్రానికి బాగా ప్రచారం చేసి దానికి ఒక నిర్దిష్ట లక్షం, రూపం ఇచ్చి దానిపై అందరికి శిక్షణ తరగతులు ఇప్పించిన మహాను భావుడు చంద్ర బాబు నాయుడు గారు అని కార్యకర్తలు గర్వంగా చెప్పుకుంటున్నారు.

ఇప్పటి నుంచి ప్రపంచంలో ఎక్కడ గూడా 'వోట్ కు నోట్' అనే విషయం వచ్చిన ప్రతి సరి దాన్ని  "చంద్రబాబు నాయుడు వోట్ పథకం" అనే పేరుతో పిలువాలి అని గుర్తించి, ఐక్య రాజ్య సమితి లో దీనిపై  తీర్మానం చెయ్యాలి అని అన్న కార్యకర్తల కోరిక మేరకు తను ఎం.ఎల్.ఎ రేవంత్ రెడ్డి  అరెస్ట్ కు మూల సుత్రదారున్ని అని ఒప్పుకుంటున్నాను అని చెప్పిండు.


Disclaimer: The above Telugu article (unless explicitly and clearly mentioned) is a work of fiction. Readers are advised to read it in right spirit and not confuse the content with real happenings. Even if it resembles someone, it's probably just a coincidence.
Related Posts Plugin for WordPress, Blogger...