Pages

Monday 28 December 2015

తెలంగాణా లో మస్జిద్ గా మార్చబడ్డ దేవాలయం

మన దేశంలో ఎన్నో హిందూ దేవాలయాలు ఇస్లామిక్ రాజుల పరిపాలన కాలంలో కూల్చి వాటి అవశేషాలను ఉపయోగిస్తూ మస్జిద్ లు గా కట్టడం జరిగింది. చరిత్ర లో  ఇలాంటి ఘటనలు చాల ఉన్నాయి. మన తెలంగాణా రాష్ట్రంలో కూడా ఇట్లాంటివి జరిగినివి.
ఇదే విషయాన్నీ నమస్తే తెలంగాణా పత్రిక  ( 25-12-2015) నాడు “నిపుణ“  పేజి లో “వేములవాడ చాళుక్యుల మత పరిస్థితులు..” అనే వ్యాసంలో ఒక సంఘటనను చెప్పడం జరిగింది. 

వేములవాడ చాళుక్యుల మొదటి రాజధాని బోధన్‌లో నిర్మించిన వంద స్తంబాల ఇంద్రనారాయణాలయం ఔరంగజేబు కాలంలో దేవల్ మసీదుగా మారింది.


పూర్తి వ్యాసం: 

  

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...