Pages

Thursday 31 December 2015

మీలాద్ ఉల్ నబి సందర్బంగా తాలిబాన్లను సమర్దిస్తున్న వ్యాసం

సాదారణంగా టెర్రరిస్ట్ చర్యలకు ఇస్లాం మతానికి సంబంధం లేదు అని అందరు ఒప్పుకుంటారు. మరి ముఖ్యంగా ముస్లిం పెద్దలు, సాదారణ ప్రజలు గూడా దీనిపై స్పందించి తమ అభిప్రాయాలను చెప్పుతారు.

కాని కింది వ్యాసం, నమస్తే తెలంగాణా పత్రిక ( 4-జనవరి-2015), చదివిన తరువాత అర్ధం అయ్యేది ఏంటిది అంటే "మాలాల యూసఫ్ జాయి అనే విద్యార్థిని మహ్మద్ ప్రవక్త బోధించిన విశాల భావాల్ని ఒంటబట్టిచ్చుకోలేదు" కాబట్టి ఆమె మీద తాలిబన్లు హత్యా  ప్రయత్నం చెయ్యడంలో తప్పు లేదని. 



3 comments:

  1. nee bonda ra pooka..postlu rase mundu kaneesam ardha chesukoni yeduvura daridruda..

    neeku ... nee lanti lucha gallaku itla ardham ayyindi:
    నమస్తే తెలంగాణా పత్రిక ( 4-జనవరి-2015), చదివిన తరువాత అర్ధం అయ్యేది ఏంటిది అంటే "మాలాల యూసఫ్ జాయి అనే విద్యార్థిని మహ్మద్ ప్రవక్త బోధించిన విశాల భావాల్ని ఒంటబట్టిచ్చుకోలేదు"

    kaani dani ardham:
    నమస్తే తెలంగాణా పత్రిక ( 4-జనవరి-2015), చదివిన తరువాత అర్ధం avvalsindi ఏంటిది అంటే "bulletlu kuripinchina moorkhulu మహ్మద్ ప్రవక్త బోధించిన విశాల భావాల్ని ఒంటబట్టిచ్చుకోలేదు kabatte మాలాల యూసఫ్ జాయి అనే విద్యార్థిని meeda bulletlu kuripinchirru" ani

    thoo nee bathuku

    ReplyDelete
  2. Rasheed! hold you tongue....just get back to Namasthe Telangana paper editorial team and know what they have said on this....mind your language....

    ReplyDelete
  3. సోదరా ముందు మీరు పై వ్యాసాన్ని శ్రద్ధగా చదవండి. పై వ్యాసంలో మలాలాకు ప్రవక్త వారి బోధనలు అర్ధాంకాలేదు అందుకే ఆమె పై దాడి జరిగింది అని రాయబడలేదు. దాడి చేసిన మూర్ఖులకు అర్ధం కాలేదు. వాళ్ళకే గనక అర్ధమై ఉంటే ఇలా దాడి చేసేవారు కాదు అని చెప్పడం జరిగింది. ఇది ముమ్మాటికీ వాస్తవమే.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...