Pages

Tuesday 9 February 2016

హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికలలో కమ్యూనిస్ట్ పార్టీ మేనిఫెస్టో

ఇటివలే హైదరాబాద్ లో జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగినవి. ఈ సందర్బంగా రాజకీయ పార్టీలు తమ తమ మేనిఫెస్టో లను రూపొందించి ఎన్నికల కమిషన్ కు నివేదిస్తుంటాయి. ప్రధాన పార్టీలతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ గూడా తమ ఎజెండా ను మేనిఫెస్టో రూపంలో అందివ్వడం జరిగింది. 

ఒక్కసారి ఆ విషయాలను చూసి నారాయణ లాంటి కమ్యూనిస్ట్ మేదావుల అంతరంగం హైదరాబాద్ అభివృద్ధి పై వారికీ ఉన్న అవగాహనా తెలుసుకోవడం చాల అవసరం. 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...