Pages

Saturday 16 September 2017

కంచె ఐలయ్య పుస్తకాలు, వాటిని తిప్పి కొట్టడం ఎట్లా?

ఇటివలే కంచె ఐలయ్య 12 పుస్తకాలను రాసిండు. ఇవి హిందువులలో ఉన్న కులాలపై, వాటిని ఆచరించే వ్యక్తులపై  తన అభిప్రాయం అనడం కన్నా, ద్వేషాన్ని కక్కిండు. సమాజంలో తప్పులు సహజం, వాటిని అధిగమించడానికి నిరంతరం పని జరుగుతూనే ఉంటుంది.







ఈ పుస్తకాలూ చదివిన చూసిన తరువాత కంచె ఐలయ్య తన మేదస్సు ను  ఉపయోగించి ముఖ్యంగా క్రైస్తవం లో  ఉన్న వర్గాలపై కూడా అభిప్రాయం చెప్తే తెలుసుకోవాలని ఉంది.

ఈ క్రింది ఉన్న కొన్ని అంశాలు చర్చిస్తే ప్రజలల్లో అవగాహనా, చైతన్యం పెరగవచ్చు.

1. క్రైస్తవులగా మతం మారిన వారు ఎందుకు సగర్వంగా తమ సర్టిఫికేట్ లల్లో సైతం మార్పు చేసుకోవాలి అని చర్చి పాస్టర్ లు ఎందుకు చెప్పడం లేదు? ఇది మోసం కాదా?  ఇది రాజ్యాంగ దోపిడీ కాదా?
2. క్రైస్తవ పాస్టర్లు ఎలాంటి ఉత్పాదకత వృత్తి లో ఉన్నారు? 
3. ప్రతి నెల నెల చర్చి కి వచ్చే వాళ్ళ దగ్గర 'దశమ భాగం' అని పైసలు వసులు చేయడం, ప్రభుత్వానికి ఎలాంటి లెక్కలు చుపెట్టక పోవడం, అమాయకుల శ్రమ, ఆర్థిక దోపిడీ కాదా?
౩. క్రైస్తవ పాస్టర్ చెప్పినట్లే చేయాలి, వాళ్ళు చెప్పిందే తినాలి, క్రైస్తవులు కాని వారు ఏ  మతం అయిన వాళ్ళు తినడానికి ఏది ఇచ్చిన తీసుకోవద్దు, ముట్టుకోవద్దు  అనడం ఆద్యాత్మిక నియంతృత్వమా? సమాజంలో చీలికలు తీసుకొని రావడం కాదా? 
4. హిందువుల దేవీ, దేవతలు రాక్షసులు, దయ్యాలు అని మాట్లాడడం. పుట్టుకతోటే వాళ్ళు పాపులు,  క్రైస్తవ మతం తీసుకోవడమే ఏకైక మార్గం, లేకపోతే నరకం లో శిక్షలు తప్పవు అనడం, మతం ముసుగులో బెదిరించడం, క్రైస్తవీకరణంలో  భాగమా?
5.  ఇంగ్లీష్ నేర్చుకోమనడం తప్పు కాదు, కాని తెలుగు పదాలను తెలిసి తప్పుగా పలకడం రాయడం ఊదా: గమనింపుడు, వచ్చుచుండిడి, కూటములు. ఇది సాంస్కృతిక దాడి కాదా? 
6. ప్రతి గ్రామంలో/పట్టణాలలో అవసరానికి మించి చర్చి నిర్మాణాలు చేపట్టడం క్రైస్తవ సామ్రాజ్యవాద లక్షణమా? భారత దేశాన్ని మొత్తం క్రైస్తవీకరణ చేయాలి అనడం జాతేయవాదమా?
7. కొన్ని కులాల వాళ్ళు క్రైస్తవ మతం మారితే హిందూ సంప్రదాయం ప్రకారం, బొట్టు ,పూలు పెట్టుకోవచ్చు, కాని అదే దళితులు అనే వాళ్ళు మతం మారితే మాత్రం బొట్టు తీసేయాలి, పూలు పెట్టుకోవద్దు, ఒక వర్గం వారి చర్చికి ఇంకొంకరిని అనుమతించక పోవడం ఎలాంటి సామాజిక వివక్ష ?
8. క్రైస్తవ ప్రార్ధనలతో రోగాలు నయం అవుతాయి అని చెప్పడం, శాస్త్ర సాంకేతికంగా వైద్య విద్యను చదివిన వారిని అవమానపరచడం కాదా? 
 9. బ్రిటిష్, రోమ్ సామ్రజ్య విస్తరణలో చర్చి ఒక విడదీయరాని భాగం అని చరిత్రకారులు తెలిపిన దాంట్లో, ఇప్పటి పరిస్తుతులను చూస్తే, నిజంగానే చర్చి లను స్థాపించి మతం అనే ముసుగులో అమాయకలను మోసం చేస్తూ దేశ చట్టాలను గౌరవించకపోవడం దేశ ద్రోహం కాదా? 
 10. ఎన్నికల సందర్బాలలో పాస్టర్ లు చెప్పిన పార్టీ కే వోట్ వెయ్యాలి అని ఆదేశించడం,  ప్రజాస్వామ్యక హక్కును దోసుకోవడమే.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...